ఛత్తీస్ గఢ్ లో పూర్తయిన ఓట్ల లెక్కింపు..బీజేపీ విజయ కేతనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఛత్తీస్ గఢ్ లో పూర్తయిన ఓట్ల లెక్కింపు..బీజేపీ విజయ కేతనం

ఛత్తీస్ గఢ్ లో మొత్తం 90స్థానాల ఓట్ల లెక్కింపు పూర్తయింది. బీజేపీ 49 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 39 స్థానాల్లో విజయం సాధించి బీజేపీకి గట్టి పోటీనిచ్చింది. ఇక బి.ఎస్.పి ఒక స్థానంలో గెలుపొందగా, ఇతరులు ఒక స్థానం దక్కించుకున్నారు. ఛత్తీస్ గఢ్ లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి కావలసిన పూర్తి ఆధిక్యతను బీజేపీ సాధించింది.

More Telugu News