రాజస్థాన్ లో పూర్తయిన కౌంటింగ్..బీజేపీ విజయదుందుభి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజస్థాన్ లో పూర్తయిన కౌంటింగ్..బీజేపీ విజయదుందుభి

రాజస్థాన్ లో మొత్తం 199 స్థానాల్లో ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం ఫలితాలు ప్రకటించిన అనంతరం బీజేపీ 162 స్థానాలలో విజయదుందుభి మోగించగా, కాంగ్రెస్ 21, ఆర్ జేపీ 4, బీఎస్పీ 3, ఇతరులు 9 స్థానాల్లో విజయం సాధించారు.

More Telugu News