మధ్యప్రదేశ్ సీఎం గెలుపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మధ్యప్రదేశ్ సీఎం గెలుపు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ స్థానం నుంచి విజయం సాధించారు. మరో నియోజకవర్గం బుదినీలో ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. ఈయన రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు.

More Telugu News