వరంగల్-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరంగల్-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

వరంగల్ జిల్లాలోని గార్ల రైల్వే స్టేషన్ సమీపంలో పట్టా విరిగిపోవడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సిబ్బంది విరిగిన పట్టాను సరిచేసి రాకపోకలు పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నారు.

More Telugu News