ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన ప్రక్రియ ఆగదు: జేసీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన ప్రక్రియ ఆగదు: జేసీ

ఇంతవరకు వచ్చాక ఎట్టి పరిస్థితుల్లోను విభజన ప్రక్రియ ఇక ఆగదని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కరాఖండిగా చెప్పారు. కేంద్రం ఏదంటే అదని, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కు వెళ్లదని తేల్చిచెప్పారు. తాను టీడీపీ, వైఎస్సార్సీపీలలోకి వెళ్లడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కూడా పోటీ చేసేదిలేదన్నారు.

More Telugu News