Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన సచివాలయ తెలంగాణ ఉద్యోగులు

సచివాలయ తెలంగాణ ఉద్యోగులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) మహంతిని కలిశారు. ఈ సందర్భంగా మధ్యంతర భృతి ఇవ్వాలని వారు సీఎస్ ను కోరారు.

More Telugu News