ఢిల్లీలో రాష్ట్రపతితో చంద్రబాబు బృందం భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీలో రాష్ట్రపతితో చంద్రబాబు బృందం భేటీ

ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో టీడీపీ అధినేత చంద్రబాబు బృందం భేటీ అయింది. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వెలువరించిన తీర్పుతో రాష్ట్రానికి జరగబోతున్న అన్యాయాన్ని రాష్ట్రపతికి బాబు వివరిస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతూ ఓ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించనున్నారు. అనంతరం కేంద్ర జలవనరుల శాఖ మంత్రితోనూ చంద్రబాబు బృందం భేటీ కానుంది.

More Telugu News