కృష్ణాజిల్లాలో విద్యార్థినులపై దాడి చేసిన సైకో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కృష్ణాజిల్లాలో విద్యార్థినులపై దాడి చేసిన సైకో

కృష్ణాజిల్లా నూజివీడు మండలం మీర్జాపురంలో స్కూల్ బస్సులో విద్యార్థినులపై సైకో దాడి చేశాడు. స్థానికులు ఉన్మాదిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

More Telugu News