తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ

హైదరాబాద్ లోని లేక్ వ్యూ అతిథి గృహంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ ప్రాంతంలో ఎమ్మెల్యేల సీట్ల సంఖ్య పెంపు అంశంపై నేతలు చర్చించారు.

More Telugu News