నేటి కేంద్ర కేబినెట్ భేటీ వాయిదా
ఈ రోజు ఢిల్లీలో జరగాల్సిన కేంద్ర కేబినెట్ భేటీ వాయిదా పడింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎన్నికల ప్రచారంలో ఉండటంతో, సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. దాంతో, తదుపరి జరిగే సమావేశం ముందుకు విభజన ముసాయిదా బిల్లు వస్తుంది.