జైరాంతో ముగిసిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జైరాంతో ముగిసిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ

కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ ముగిసింది. విభజనతో సీమాంధ్రకు అన్యాయం జరగకుండా చూడాలని జైరాంను నేతలు కోరారు. కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి, జేడీ శీలం, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి జైరాంతో సమావేశమయ్యారు.

More Telugu News