గవర్నర్ ను కలిసిన రాష్ట్ర బీజేపీ నేతలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గవర్నర్ ను కలిసిన రాష్ట్ర బీజేపీ నేతలు

రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, విద్యా సాగర్ రావు గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ను కలిశారు. వరదలు, తుపానుతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు గవర్నర్ కు నేతలు వినతిపత్రాన్ని అందజేశారు.

More Telugu News