రెండోరోజు భేటీ అయిన షిండే, జైరాం రమేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెండోరోజు భేటీ అయిన షిండే, జైరాం రమేశ్

రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేశ్ రెండోరోజు కసరత్తు ప్రారంభించారు. విభజన నివేదిక ముసాయిదా బిల్లుపై అధికారులతో భేటీ అయి చర్చిస్తున్నారు. ఆ తర్వాత నివేదిక జీవోఎం ముందుకు వెళ్లనుంది.

More Telugu News