కుప్పంలో కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కుప్పంలో కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజు కుప్పంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం పేరిట తమ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. పలు సమస్యలపై కార్యకర్తలు బాబుకు వినతి పత్రాలు సమర్పించారు.

More Telugu News