సీఎం పర్యటనకు నిరసనగా మెదక్ జిల్లా బంద్ కు పిలుపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎం పర్యటనకు నిరసనగా మెదక్ జిల్లా బంద్ కు పిలుపు

ఈ నెల 13న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో సీఎం పర్యటనను నిరసిస్తూ టీఆర్ఎస్, టీజేఏసీ జిల్లా బంద్ కు పిలుపునిచ్చాయి.

More Telugu News