ఈ నెల 15న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురిస్తాం : భన్వర్ లాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ నెల 15న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురిస్తాం : భన్వర్ లాల్

ఈ నెల 15న ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. 15 నుంచి 30 వరకు ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని అన్నారు. 2014 జనవరి 16న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని చెప్పారు.

More Telugu News