'సడక్ బంద్' పేరుతో రహదారుల దిగ్బంధం: టీ జేఏసీ
తెలంగాణ
రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే జాతీయ రహదారుల దిగ్బంధంకు ’సడక్ బంద్‘గా
జేఏసీ నామకరణం చేసింది. ఈ పేరుతోనే రహదారుల దిగ్బంధం జరుగుతుందని జేఏసీ
తెలిపింది. ఈ నెల 24న బెంగళూరు జాతీయ రహదారినీ, మార్చి 2న విజయవాడ జాతీయ
రహదారినీ దిగ్బధించినట్లు ఐక్య కార్యాచరణ సమితి ఆదివారం ప్రకటించిన సంగతి
తెలిసిందే.