అరేబియా సముద్రంలో అల్పపీడనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అరేబియా సముద్రంలో అల్పపీడనం

ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖాధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ వాయుగుండం ప్రభావం మన దేశంపై ఉండదని స్పష్టం చేశారు.

More Telugu News