Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గిరిజన యువతిపై సామూహిక అత్యాచారం

విశాఖజిల్లా సరిహద్దులలోని గిరిజన వివాహితపై కొందరు స్థానిక యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డొంకరాయి గ్రామానికి చెందిన వివాహితను మభ్యపెట్టి మద్యం త్రాగించి, ఆ మత్తులో ఉండగా అత్యాచారం చేశారు. గత నెల 27 న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులకోసం గాలిస్తున్నారు.

More Telugu News