Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మురళీ మనోహర్ జోషితో సీమాంధ్ర బీజేపీ నేతల భేటీ

బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషితో ఆ పార్టీ సీమాంధ్ర ప్రాంత నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అంశంపై ఆయనతో చర్చిస్తున్నారు. వీరు నిన్న అద్వానీని కలిసి విభజన అంశాలను తెలిపారు. కాగా మరో వైపు తెలంగాణ ప్రాంత నేతలు కూడా ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడ్ని కలిశారు.

More Telugu News