బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురి మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురి మృతి

తమిళనాడులోని కుంభకోణంలో ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా ఆరుగురు మరణించారు. 10 మంది గాయపడ్డారు. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.

More Telugu News