ఉద్రిక్తతల మధ్య వరంగల్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉద్రిక్తతల మధ్య వరంగల్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు

వరంగల్ లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఉద్రిక్తతల మధ్య జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన కలెక్టర్ కాన్వాయ్ ను తెలంగాణ జాగృతి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో, పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. దీంతో, ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

More Telugu News