బస్సు ప్రమాద ఘటనాస్థలాన్ని పరిశీలించిన చిరంజీవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బస్సు ప్రమాద ఘటనాస్థలాన్ని పరిశీలించిన చిరంజీవి

మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెంలో వోల్వో బస్సు ప్రమాద స్థలాన్ని కేంద్రమంత్రి చిరంజీవి పరిశీలించారు. ఇదే సమయంలో రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, జానారెడ్డి కూడా ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను వారు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

More Telugu News