బస్సు ప్రమాద మృతులకు పరిహారం ఇస్తాం: మంత్రి బొత్స
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బస్సు ప్రమాద మృతులకు పరిహారం ఇస్తాం: మంత్రి బొత్స

మహబూబ్ నగర్ జిల్లా వోల్వో బస్సు ప్రమాద మృతులకు, క్షతగాత్రులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందిస్తామని రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్, ఐదుగురు ప్రయాణికులు బయట పడ్డారని చెప్పారు.

More Telugu News