ఏఐసీసీ ఉఫాధ్యక్షుడు రాహుల్ గాంధీతో
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఢిల్లీలో నేడు భేటీ అయ్యారు. పర్యాటక శాఖ ద్వారా యువతకు ఉద్యోగాల కల్పనపై ఈ భేటీలో రాహుల్ తో
చిరంజీవి చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.