చంద్రబాబుపై మండిపడ్డ ఎంపీ మేకపాటి
కోటి సంతకాల సేకరణ కార్యక్రమంపై విమర్శలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం స్వచ్ఛందంగా చేపట్టిన సంతకాల కార్యక్రమాన్ని ఎగతాళి చేయడం దారుణమని ఆయన అన్నారు. వైస్రాయి హోటల్ లో ఎమ్మెల్యేలతో దొంగ సంతకాలు పెట్టించిన చరిత్ర చంద్రబాబుదని మేకపాటి ఆరోపించారు. మైనార్టీలో పడ్డ ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.
More Telugu News
-
తిలక్ వర్మ ప్రపంచ రికార్డు.. టీ20ల్లో ఒకే ఏడాది అత్యధిక క్యాచ్‌లు!
-
సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ప్రశంసించిన కేంద్రం!
-
పీసుమామిడి పేలుడు ఘటనపై జగన్ దిగ్భ్రాంతి.. సమగ్ర విచారణకు డిమాండ్
-
హాఫ్ సెంచరీలతో చెలరేగిన ఫిలిప్స్, జాకబ్స్.. రెండో టీ20లో టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
-
అభిజిత్ దీప్కేపై.. బెర్లిన్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు
-
టెక్నాలజీ అద్భుతం.. స్వామి చిన్మయానంద ఏఐ రూపంతో ప్రధాని మోదీ సంభాషణ
-
బొత్స చైతన్య నామినేషన్‌పై జనసేన అభ్యంతరం.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు
-
పోలీసులకే టోకరా.. ధనవంతుడిలా ఫోజులిస్తూ 20 మంది మహిళా కానిస్టేబుళ్లను రూ. 24 లక్షల మేర మోసగించిన కేటుగాడు!
-
పసిఫిక్ మహాసముద్రంలో తొలిసారి 30 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు.. మరింత బలపడుతున్న ఎల్‌నినో!
-
స్థానిక ఎన్నికలపై జగన్ ది ‘హిట్ అండ్ రన్’ ధోరణి: సీఎం చంద్రబాబు
-
గాల్లోనే ఢీకొన్న రెండు విమానాలు.. నలుగురు పైలట్లు మృతి.. వీడియో ఇదిగో!
-
విజయవాడ టీడీపీలో రెబల్స్‌పై వేటు.. ఏడుగురు నేతల సస్పెన్షన్!
-
ఎస్ఈసీ, పోలీసులపై అంబటి ఫైర్.. రజనిపై దాడి దారుణమన్న మాజీ మంత్రి
-
మారుతి విక్టోరిస్ ‘ఆరమ్’ ఎడిషన్ విడుదల.. ఏం మారిందంటే..?
-
ముంబైలో టెర్రర్ కలకలం.. జైషే మహ్మద్‌తో సంబంధాలపై రాపిడో రైడర్ అరెస్ట్