Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూడో తరగతి బాలుడు వాగులో గల్లంతు

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రు వద్ద కుప్పగంజి వాగు ఉద్ధృతికి రవి అనే మూడో తరగతి విద్యార్థి గల్లంతయ్యాడు. ఇంటికి వెళ్లేందుకు ఎప్పట్లానే చప్టా దాటుతుండగా రవి ప్రవాహ తీవ్రతకు కొట్టుకుపోయాడు.

More Telugu News