తిరుమలలో కుండపోత వర్షం.. భక్తులకు ఇక్కట్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమలలో కుండపోత వర్షం.. భక్తులకు ఇక్కట్లు

తిరుమలలో ఉదయం నుంచి భారీగా వర్షం కురుస్తోంది. దీంతో, భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉంది. వర్షం కారణంగా ఉదయం శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులు సమయానికి రాలేకపోయారు.

More Telugu News