ప్రతికూల వాతావరణంతో..ల్యాండింగ్ కాని విమానం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రతికూల వాతావరణంతో..ల్యాండింగ్ కాని విమానం

రాజమండ్రిలో దిగాల్సిన జెట్ ఎయిర్ వేస్ విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొడుతోంది. ప్రతికూల వాతావరణం కారణంగా జెట్ ఎయిర్ వేస్ విమానం రాజమండ్రిలో ల్యాండ్ కాలేకపోతోంది.

More Telugu News