Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆనంను నిలదీసిన టీడీపీ ఎమ్మెల్యేలు

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. కండలేరు జలాశయం నుంచి చిత్తూరు జిల్లాకు నీటి తరలింపుపై సమాధానం ఇవ్వాలంటూ ఆయనను నిలదీశారు.

More Telugu News