కిమ్స్ లో చికిత్స పొందుతున్న అక్కినేని నాగేశ్వరరావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కిమ్స్ లో చికిత్స పొందుతున్న అక్కినేని నాగేశ్వరరావు

నటుడు అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి సాధారణంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఏఎన్ఆర్ కు కేన్సర్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని ఆయన నిన్న మీడియాకు వెల్లడించగా.. రాత్రి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు.

More Telugu News