ముగిసిన కేంద్ర మంత్రుల బృందం సమావేశం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముగిసిన కేంద్ర మంత్రుల బృందం సమావేశం

ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో కేంద్రమంత్రుల బృందం సమావేశం ముగిసింది. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో విభజన అంశం, తెలంగాణ ఏర్పాటుపై ప్రధానంగా చర్చించారు. వచ్చేనెల 7న తదుపరి సమావేశం జరుగనుంది.

More Telugu News