Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రధానితో భేటీ కానున్న హోం మంత్రి షిండే

కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ రోజు ప్రధాని మన్మోహన్ సింగ్ తో భేటీ కానున్నారు. ఈ సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ సమావేశంలో షిండే, తెలంగాణ అంశంపై ప్రధానితో చర్చించే అవకాశం కనబడుతోంది. కాగా, ప్రస్తుతం సీఎం కిరణ్ కుమార్ ఢిల్లీలో ఉండటంతో ఈ భేటీ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

More Telugu News