విశాఖ జిల్లా సీలేరులో స్వల్ప భూప్రకంపనలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశాఖ జిల్లా సీలేరులో స్వల్ప భూప్రకంపనలు

విశాఖ జిల్లా సీలేరులో తెల్లవారుజామున మూడు గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. దాంతో, స్థానికులు భయంతో పరుగులు తీశారు.

More Telugu News