ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరును వ్యతిరేకిస్తున్న జేడీయూ
2014 సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరు తెరపైకి రావటంపై బీజేపీ ఇరకాటంలో
పడింది. మోడీ పేరునే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలంటూ ఆర్ఎస్ఎస్, వీహెచ్
పీలు పట్టుబడుతున్నాయి. అయితే, ఈ నిర్ణయాన్ని ఎన్డీయేతో పోత్తుపెట్టుకున్న
పార్టీలు తిరస్కరిస్తున్నాయి. జనతాదళ్ జాతీయ అధికార ప్రతినిధి శివానంద్
తివారీ మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిని సాధువులు నిర్ణయించలేరని వ్యాఖ్యానించారు. ఎన్నిక బరిలో నిలిచే ప్రధాని అభ్యర్థిని రాజకీయ పార్టీలు నిర్ణయిస్తాయని అన్నారు.
’ఎన్ డీఏ అనేక పార్టీల కూటమితో ఏర్పడిందనీ, సంకీర్ణం నుంచే ప్రధాని అభ్యర్థి వస్తారనీ, చర్చల తర్వాత ఎవరనేది నిర్ణయం తీసుకుంటామనీ తివారీ అన్నారు. మోడీ పేరును మీడియా ప్రచారం చేయవద్దని ఆయన కోరారు. కాగా, ఓ సెక్యులర్ వ్యక్తి మాత్రమే ప్రధాని కావాలంటూ, గతంలోనే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్యాపదేశంగా మోడీ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించారు. దానిని సమర్ధిస్తూనే ఇప్పుడు తివారీ మట్లాడడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
More Telugu News
-
స్థానిక ఎన్నికలపై జగన్ ది ‘హిట్ అండ్ రన్’ ధోరణి: సీఎం చంద్రబాబు
-
గాల్లోనే ఢీకొన్న రెండు విమానాలు.. నలుగురు పైలట్లు మృతి.. వీడియోగ ఇదిగో!
-
విజయవాడ టీడీపీలో రెబల్స్‌పై వేటు.. ఏడుగురు నేతల సస్పెన్షన్
-
ఎస్ఈసీ, పోలీసులపై అంబటి ఫైర్.. రజనీపై దాడి దారుణమన్న మాజీ మంత్రి
-
మారుతి విక్టోరిస్ ‘ఆరమ్’ ఎడిషన్ విడుదల.. ఏం మారిందంటే..?
-
ముంబైలో టెర్రర్ కలకలం.. జైషే మహ్మద్‌తో సంబంధాలపై రాపిడో రైడర్ అరెస్ట్
-
అరుణాచల్ సరిహద్దులో ఆ రెండు ప్రాంతాలు సున్నితమే.. చైనాతో ఘర్షణలు లేవు: రక్షణ వర్గాలు
-
ప్రమాదాల్లో రక్షించేందుకు రోబోలు.. కుంగ్‌ఫూ విన్యాసాలతో అదరగొడుతున్న రియల్ 'చిట్టి'!
-
ఏపీ పరిషత్ పోరుకు పోటెత్తిన నామినేషన్లు.. నువ్వా నేనా అంటున్న టీడీపీ, వైసీపీ
-
కివీస్‌తో రెండో టీ20.. టాస్ గెలిచిన టీమిండియా.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
-
ఇసుకనే పలకగా మార్చి.. అక్షరాలు నేర్పుతున్న కేరళ బామ్మ.. వైరల్ అవుతున్న 'ఆశాట్టి అమ్ముమ్మ' పాఠాలు!
-
‘ఇంగ్లండ్‌లోని ఓ చిన్న రెస్టారెంట్లో రాజీవ్ గాంధీతో..’ తొలి ‘ఎక్స్’ పోస్ట్‌లో సోనియా గాంధీ ఆసక్తికర విషయాలు!
-
ఎయిర్‌పోర్ట్‌లో చుట్టుముట్టి తాకారు: నటి అనుపమ పరమేశ్వరన్ ఆవేదన
-
'డోరతీ ' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
సల్మాన్ ఖాన్‌ను పొగిడినందుకే టైగర్ ష్రాఫ్‌పై కాల్పులా? బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడి వాంగ్మూలంతో కొత్త కోణం!

{{title}}
{{#tmb100}} {{/tmb100}}