హైదరాబాద్ లో కూలిన భవనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ లో కూలిన భవనం

హైదరాబాదు, దిల్ షుక్ నగర్లోని పీ అండ్ టీ కాలనీలో పాతబడిన ఒక భవనం భారీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. శిధిలాల కింద ఇద్దరు చిక్కుకున్నారని భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పక్కనే నూతన భవన నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

More Telugu News