తెలంగాణపై ప్రకటన వస్తుంది: పొంగులేటి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణపై ప్రకటన వస్తుంది: పొంగులేటి

తెలంగాణపై త్వరలోనే నిర్ణయం వస్తుందని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు. పార్టీ అధిష్ఠానం సీఎం కిరణ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ, మరికొందరిని డిల్లీకి ఆహ్వానించిందని, వారితో చర్చించిన తర్వాత నిర్ణయం వెలువడుతుందని తెలిపారు. 

More Telugu News