Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కిరణ్

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణపై చర్చించేందుకే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారని సమాచారం. 

More Telugu News