తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ కు నామరూపాలుండవు: శ్రవణ్ కుమార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ కు నామరూపాలుండవు: శ్రవణ్ కుమార్

తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ కు తమ ప్రాంతంలో నామరూపాలుండవని టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రవణ్ కుమార్ హెచ్చరించారు. పాతబస్తీలో లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న ఆయన మాట్లాడుతూ, వచ్చే బోనాల పండగను ప్రత్యేక రాష్ట్రంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

More Telugu News