శాంతల చిత్రం నుంచి మొదటి పాటని విడుదల చేసిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్

Related image

ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతకం పై కె ఎస్ రామారావు గారి సమర్పణలో అమెజాన్ ప్రైమ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచినా ఫామిలీ మాన్ ఫేమ్  అశ్లేషా ఠాకూర్ ప్రధాన పాత్ర  లో నీహల్ హీరోగా త్రివిక్రమ్ శేషు దర్శకత్వం లో డాక్టర్ ఇర్రంకి సురేష్ నిర్మించిన పీరియడ్ చిత్రం శాంతల. ఈ చిత్రం యొక్క మొదటి పాట ను ప్రముఖ దర్శకుడు మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు విడుదల చేసారు. పాటను విక్షించి త్రివిక్రమ్ గారు తన శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ మా శాంతల చిత్రం లోని మొదటి పాటని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది. వారికీ మా కృతఙ్ఞతలు. హాలిబేడు, బేలూరులలో జరిగిన ఒక యదార్ధ కథ ఆధారంగా శాంతల చిత్రం చిత్రికరించం. నవంబర్ 3వ తారీఖున విడుదల అవుతుంది అని తెలియజేసారు.


సీతారామం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రానికి సంచలన సంగీతం సమాకూర్చిన విశాల్ చంద్రశేఖర్ శాంతల చిత్రానికి సంగీతం అందించారు. 

చిత్రం పేరు : శాంతాల 

బ్యానర్ : ఇండో అమెరికన్ ఆర్ట్స్

సమర్పణ : ఇర్రంకి సుబ్బలక్ష్మి

కెమెరా మాన్ : 

పి ఆర్ ఓ : పాల్ పవన్ 

డిజిటల్ పి ఆర్ ఓ : వంశి సినీ డిజిటల్ 

సంగీత దర్శకుడు : విశాల్ చంద్రశేఖర్ 

దర్శకుడు : శేషు పెద్ది రెడ్డి 

నిర్మాత : డాక్టర్ ఇర్రంకి సురేష్

More Press Releases