"ఎస్ఆర్ కళ్యాణమండపం" చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి..దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్ గాదె రూపొందిస్తున్న కొత్త చిత్రానికి "కొరివి" టైటిల్ అనౌన్స్ చేశారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై వెంకట్ తలారి..తమ ప్రొడక్షన్ నెం.3గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ "కొరివి" చిత్రంలో "కమిటీ కుర్రోళ్లు" మూవీ ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు హీరోగా నటిస్తుండగా, నందు మురళీధర్, లిఖిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం "కొరివి" సినిమా శరవేగంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.
కాగా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తుందోని అంటున్నారు దర్శకుడు శ్రీధర్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మాయా నది ప్రాంతం లో ఉన్న నిధికి కాపు కాసే ఓ కొరివి ఆ దెయ్యం కథ ఇది.. ఈ కొరివి..బిగ్ స్క్రీన్ మీద ఆడియెన్స్ కు థ్రిల్లింగ్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ యూనిక్ హారర్ మూవీని సరికొత్త కథా కథనాలతో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా గ్లింప్స్ లభించిన రెస్సాన్స్ చూస్తుంటే సినిమా విజయంపై మాకు నమ్మకం పెరిగింది' అన్నారు.