TATA IPL 2023: TATA IPL 2023 కోసం సూప‌ర్‌స్టార్ నంద‌మూరి..

TATA IPL 2023 కోసం సూప‌ర్‌స్టార్ నంద‌మూరి బాల‌కృష్ణ‌గారితో ప్ర‌త్యేక ప్రోమోను రూపొందించిన‌స్టార్ స్పోర్ట్స్ తెలుగు

TATA IPL 2023 కోసం సూప‌ర్‌స్టార్ నంద‌మూరి బాల‌కృష్ణ‌గారితో ప్ర‌త్యేక ప్రోమోను రూపొందించిన‌స్టార్ స్పోర్ట్స్ తెలుగు
హైద‌రాబాద్‌, మార్చ్ 28, 2023: స్టార్ స్పోర్ట్స్ తెలుగు విడుద‌ల చేసిన ప్రోమో ఫిల్మ్‌లో బాల‌కృష్ణ‌గారు త‌న‌దైన శైలిలో తెలుగు ప్ర‌జ‌ల‌ను ఉద్దేశిస్తూ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లంతా కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌తో క‌లిసి టెలివిజ‌న్‌లో ప్ర‌సార‌మ‌య్యే ‘ఇన్‌క్రెడిబుల్ ప్రీమియ‌ర్ లీగ్’ను వీక్షించాల‌ని కోరుతూ, క్రికెట్ మ‌రియు IPL ప‌ట్ల‌అభిమానాన్ని ప్రోమోలో వ్య‌క్త‌ప‌రిచారు.

NBK 108 సెట్స్‌లో తెలుగు సూపర్ స్టార్ బాలకృష్ణగారు స్టార్స్పో ర్ట్స్ ఎక్స్‌ప‌ర్ట్స్‌MSK ప్రసాద్ & వేణుగోపాలరావుతో కలిసి గల్లీ క్రికెట్ ఆడారు. స్టార్ స్పోర్ట్స్ ప్ర‌జెంటర్‌వింధ్య అంపైర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ సంద‌ర్భంగా స్టార్ స్పోర్ట్స్ఎ క్స్‌ప‌ర్ట్స్‌తో స‌ర‌దాగా గ‌డిపిన ఆయ‌న‌..తన క్రికెట్ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకున్నారు.

మార్చ్ 31న IPL ప్రారంభ‌మై, #HusharuOnGameOn హ్యాష్‌టాగ్‌తో ముగియ‌నుంది. మార్చ్ 31న కేవ‌లం స్టార్ స్పోర్ట్స్ తెలుగు, స్టార్స్పో ర్ట్స్ తెలుగు HDలో మాత్ర‌మే ప్రార‌మ‌య్యే క్రికెట్ లైవ్- తొలి రోజు- తొలి షోలో తెలుగు ప్రేక్ష‌కులు బాల‌కృష్ణ‌గారి చూడొచ్చు. TATA IPL 2023 యాక్ష‌న్‌ను టెలివిజ‌న్‌లో అస్వాదించండి మార్చ్ 31 - 28, 2023 వ‌ర‌కు, స్టార్ స్పోర్ట్స్ తెలుగు
TATA IPL 2023
నంద‌మూరి బాల‌కృష్ణ‌

Watch Today's Deals on Amazon

More Press News