చార్మినార్ జోన్ లోకి వికారాబాద్ జిల్లా!

వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు.

డైరక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీగా తనను నియమించినందుకుగానూ బుధవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ లక్ష్మారెడ్డి

More Press Releases