ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ గవర్నర్ నరసింహన్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అక్కడ నుంచి ప్రగతి భవన్ చేరుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.