మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చిన్న జీయర్ స్వామి వారి ఆశ్రమంలో కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని చిన్నజీయర్ స్వామి ఆశీర్వదించారు.