కావేటి సమ్మయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

More Press Releases