జీ తెలుగు నూతన సంవత్సర వేడుక ‘భూమి గగన్ల న్యూ ఇయర్ పార్టీ’.. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు!
సంవత్సరం పొడవునా వైవిధ్యమైన సీరియల్స్ మరియు షోలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు, 2025 ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలుకుతూ సరికొత్త ఉత్సాహంతో 2026కి స్వాగతం పలకడానికి సిద్ధమైంది. నూతన సంవత్సరం సందర్భంగా జీ తెలుగు తన ప్రేక్షకులకు ‘భూమి గగన్ల న్యూ ఇయర్ పార్టీ’ పేరున ప్రత్యేక కార్యక్రమం అందిస్తోంది. బుల్లితెర తారలు, టాలీవుడ్ నటీనటుల సందడితో సరదాగా సాగనున్న భూమి గగన్ల న్యూ ఇయర్ పార్టీ ఈ నెల 28(ఆదివారం) సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో!
యాంకర్ రవి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ నవీన్ పోలిశెట్టి, క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి పాల్గొని ప్రేక్షకుల్లో నూతన ఉత్సాహాన్ని నింపనున్నారు. 'పడమటి సంధ్యా రాగం' టీమ్ ఆధ్వర్యంలో జరిగిన 'అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు' సాంగ్ కాంపిటీషన్ ఆద్యంతం సరదాగా సాగనుంది. అలాగే జంటల మధ్య నిర్వహించనున్న 'కుస్తీ' గేమ్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించనుంది. 'సరిగమప లిటిల్ చాంప్స్', 'డ్రామా జూనియర్స్' పిల్లలు తమ అద్భుతమైన పాటలు, స్కిట్స్‌తో ఆకట్టుకోనున్నారు. నవీన్, రూప కలిసి పాడిన పాటలు, గ్రేట్ ఫోక్ డ్యాన్స్ ప్రదర్శనలు ప్రేక్షకులకు వినోదం పంచనున్నాయి.
ఇక, ఈ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచిన మేఘసందేశం సీరియల్ నటీనటులు గగన్(అభినవ్), భూమిల "ఐ గో క్రేజీ", జుగల్బందీ పర్ఫార్మెన్స్ అందరినీ అలరించనుంది. అంతేకాకుండా, భూమికి గగన్ రొమాంటిక్ స్టైల్‌లో ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం అందరి హృదయాలను హత్తుకుంటుంది. ఈ వేడుక ముగింపులో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి, జీ తెలుగు నటీనటులందరూ కలిసి న్యూ ఇయర్ కేక్ కట్ చేసి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.
కుటుంబ సభ్యులందరితో కలిసి కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలకడానికి మీరూ భూమి గగన్ల న్యూ ఇయర్ పార్టీని చూడటం మర్చిపోకండి.. డిసెంబర్ 28న మీ జీ తెలుగులో!