సీఎం కేసీఆర్ ను కలిసిన టీఎస్ ఐఐసీ చైర్మన్!

టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. చిత్రంలో ఎమ్మెల్సీ షంబీర్ పూర్ రాజు, మేయర్ బొంతు రాంమ్మోహన్, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

More Press Releases