తమిళనాట విజయ్ పార్టీపై చంద్రబాబు ఏమన్నారంటే..!
- తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ స్థాపించిన విజయ్
- అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ
- విజయ్ ఎలా రాణిస్తాడో ఇంకా చెప్పలేమన్న చంద్రబాబు
- ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూద్దామని వెల్లడి
అది కొత్త పార్టీ అని, దానిపై తానేమీ వ్యాఖ్యానించలేనని తెలిపారు. ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూద్దామని చంద్రబాబు బదులిచ్చారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి 'తమిళగ వెట్రి కళగం' పేరుతో పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నారు. దాంతో ఆయన విజయావకాశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.