‘‘ఫ్రెండే కదా అని బ్యాంక్ డిటైల్స్ ఇచ్చాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కుపోయాడు!”
- సైబర్ స్కాంలో ఇరుక్కున్న బెంగళూరు విద్యార్థి
- తన బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిందని ఫ్రెండ్ మాయమాటలు
- నమ్మి తన ఖాతా వివరాలు ఇచ్చిన బాధితుడు
- బ్యాంకు నుంచి ఫోన్ రావడంతో బయటపడ్డ ‘స్నేహితుడి’ మోసం
అసలేం జరిగిందంటే..
సదరు విద్యార్థికి 'ఆయుష్' అనే వ్యక్తితో ఏడాది కాలంగా పరిచయం ఉంది. గతేడాది నవంబర్‌లో ఆయుష్ తన బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యిందని, అత్యవసరమైన లావాదేవీల కోసం అకౌంట్ కావాలని కోరాడు. స్నేహితుడే కదా అని నమ్మిన ఆ విద్యార్థి కర్ణాటక గ్రామీణ బ్యాంక్ లోని తన ఖాతా వివరాలన్నీ అతడికి అప్పగించాడు.
విద్యార్థి చేసిన పొరపాట్లు
ముఖ్య గమనిక:
మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు, లేదా బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన సిమ్ కార్డులను స్నేహితులకైనా, బంధువులకైనా ఇవ్వడం చట్టరీత్యా నేరం, ప్రమాదకరం. మీ అకౌంట్ ద్వారా జరిగే ప్రతి నేరానికి ప్రాథమికంగా మీరే బాధ్యులవుతారు.